హైదరాబాద్ నగరంలోని గణేష్ మండపాల వద్ద డీజేలకు అనుమతిలేదని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు మియాపూర్ గార్డెన్లో మండప వ్యవస్థాపకులు, సంబంధిత సమన్వయ అధికారులతో సమావేశం నిర్వహించారు. మండప ఏర్పాటుకు అనుమతితోపాటు, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంలో వినాయక నిమజ్జనానికి నీళ్లు లేని చెరువులు ఉన్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. శోభయాత్రలకు అడ్డుగా ఉన్న కేబుళ్లను తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు.
"గణేశ్ మండపాల్లో డీజేకు అనుమతి లేదు" - కేబుళ్లు
గణేశ్ మండపాల వద్ద డీజేలకు అనుమతిలేదని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని గణేష్ మండపాల వద్ద డీజేలకు అనుమతిలేదని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు మియాపూర్ గార్డెన్లో మండప వ్యవస్థాపకులు, సంబంధిత సమన్వయ అధికారులతో సమావేశం నిర్వహించారు. మండప ఏర్పాటుకు అనుమతితోపాటు, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంలో వినాయక నిమజ్జనానికి నీళ్లు లేని చెరువులు ఉన్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. శోభయాత్రలకు అడ్డుగా ఉన్న కేబుళ్లను తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు.
Tg_Hyd_64_26_Ganesh_Peace_Committe_Ab_Ts10024
Conclusion: