ETV Bharat / state

'ఉద్యోగాలు ఇవ్వక పోతే ఉద్ధృతం తప్పదు' - un employement

రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిరుద్యోగ ఐకాస ఛైర్మన్​ నీలం వెంకటేశ్​ ఆరోపించారు. హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని ప్రెస్​క్లబ్​లో నిరుద్యోగుల సమావేశం జరిగింది.

nirudyoga-jac
author img

By

Published : May 21, 2019, 6:58 PM IST

ఉద్యోగ ప్రకటనల్లో లోపాలు, నియామకాల్లో ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరితో లక్షలాది ఉద్యోగాలు పెండింగ్​లో ఉన్నాయని నిరుద్యోగ ఐకాస ఛైర్మన్​ నీలం వెంకటేశ్​ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితో స్పందించి హైకోర్టులో పెండింగ్​లో ఉన్న కేసులను పరిష్కరించాలన్నారు. సత్వరమే నియామకాలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. పాత ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా తక్షణమే కొత్త నోటిఫికేషన్​ విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ తీరు మారని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

'ఉద్యోగాలు ఇవ్వక పోతే ఉద్యమం తప్పదు'

ఇదీ చదవండి: చెత్తకుప్పలో పసికందు తల... మొండెం ఎక్కడ?

Hyd_Tg_17_21_Nirudyoga Jac On Govt_Ab_C1 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో నిర్లక్ష్యం వహిస్తూ నిరుద్యోగుల లో అభద్రతా భావం.. నిరాశానిస్పృహలకు గురిచేస్తుందని నిరుద్యోగ ఐకాస చైర్మన్ నీలం వెంకటేష్ ఆరోపించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఉద్యోగ ప్రకటనలలో లోపాలు లొసుగులతో... ఉన్నత అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రూప్ వన్ , గ్రూప్ టూ, గ్రూప్ త్రీ , గ్రూప్ ఫోర్ , పంచాయతీ రాజ్ కార్యదర్శి , వీఆర్వో , వీఆర్ఏ లతోపాటు పలు ఉద్యోగాల పోస్టులు రాష్ట్ర హైకోర్టులో పెండింగ్ కేసులుగా మూలుగుతున్నాయి ఆయన విమర్శించారు. వెంటనే ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి హైకోర్టులో పెండింగ్ కేసులను వాటిలో లోపాలను గుర్తించి ఆలస్యం చేయకుండా వాటిని పరిష్కరించి ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నడూ లేని విధంగా ఐదు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల స్థాయి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడి వెంటనే రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు , బ్యాక్ లాగ్ పోస్టులన్నీ భర్తీ చేయాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. బైట్: నీలం వెంకటేష్, నిరుద్యోగ ఐకాస చైర్మన్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.