ETV Bharat / state

కరోనాతో నిలోఫర్​ ఉద్యోగి మధులత మృతి

కరోనాతో వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో టెక్నీషియన్​గా పని చేస్తున్న మధులత (35) కొవిడ్​తో మృతి చెందింది. వైద్యులు, సహచర సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

nilofour hospital employee dead with corona in hyderabad
కరోనాతో నిలోఫర్​ ఉద్యోగి మధులత మృతి
author img

By

Published : Aug 26, 2020, 4:37 PM IST

హైదరాబాద్​లోని నిలోఫర్ ఆస్పత్రిలో టెక్నీషియన్​గా పని చేస్తున్న మధులత (35) కరోనాతో మరణించారు. గాంధీలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయింది. మధులత మృతిపై నీలోఫర్ వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

వృత్తి రీత్యా ఉద్యోగం చేయడం తప్పనిసరి అని.. కానీ జాగ్రత్తలు తీసుకొని పని చేయాలని ఉన్నతాధికారులు సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మధులత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.

ఇదీ చూడండి: పుల్వామా దాడి: పాక్​లో వ్యూహం- అఫ్గాన్‌లో శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.