ఏపీ, తిరుపతిలోని రుయా కొవిడ్ ఆస్పత్రిని నేవీ డాక్ యార్డు బృందం పరిశీలించింది. విపత్తు నిర్వహణలో భాగంగా.. ఘటనపై ఆస్పత్రి వైద్యాధికారులను ఆరా తీసింది డా. భన్సోడీ బృందం. ఆక్సిజన్ పైపు లైన్లు, సరఫరాను తనిఖీ చేసింది. ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక నిన్న 11 మంది కరోనా బాధితులు మృతి చెందిన కారణంగా బృందం ఈ పర్యటన చేపట్టింది.
ఇవీ చూడండి : ఆ పసి మనసుకేం తెలుసు..? అమ్మలేదని.. తిరిగి రాదని..!