ETV Bharat / state

నల్లబెల్లం పట్టివేత... ముగ్గురి అరెస్ట్ - అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల నల్ల బెల్లం, 80 కేజీల నవసారాని గుర్తించారు.

నాటు సారా తయారీ ముడిపదార్థాలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అబ్కారీ శాఖ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 330 కేజీల నల్ల బెల్లం, 80 కేజీల నవసారాని స్వాధీనం చేసుకున్నారు.

Natusara raw material shipment Three memebers arrested at uppal hyderabad
నాటుసారా ముడిపదార్థాలు రవాణా.. ముగ్గురి అరెస్టు
author img

By

Published : Jan 5, 2020, 12:34 PM IST

హైదరాబాద్‌ అబ్కారీ పోలీసులు వరంగల్‌ జాతీయ రహదారి ఉప్పల్‌ కూడలి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ కారును అనుమానంతో సోదాలు చేశారు. అందులో అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల నల్ల బెల్లం, 80 కేజీల నవసారాని గుర్తించారు.

మహబూబాబాద్‌కు చెందిన గణేష్‌, నాగేంద్రబాబుతోపాటు బేగంబజారుకు చెందిన రాంచంద్రనారాయణలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నాటుసారా తయారీ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ హెచ్చరించారు.

నాటుసారా ముడిపదార్థాలు రవాణా.. ముగ్గురి అరెస్టు

ఇదీ చూడండి : కల్తీ మద్యం తాగి.. కోమాలోకి వెళ్లి..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.