ETV Bharat / state

ఖాదీ ఫర్ నేషన్... ఖాదీ ఫర్ ఫ్యాషన్ - ఖాదీ ఫర్ నేషన్... ఖాదీ ఫర్ ఫ్యాషన్

మనుషుల మానాన్ని కాపాడే వస్త్రాన్ని తయారుచేసే చేనేత కార్మికుల పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో దయనీయంగా ఉందని పద్మశాలి యువజన సంఘం నేతలు వెల్లడించారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్​లో నేతన్నల సమస్యలపై చర్చించారు.

Breaking News
author img

By

Published : Aug 7, 2019, 7:27 PM IST

జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్ మారేడ్​పల్లి పద్మశాలి మండపంలో తెలంగాణ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఖాదీ ఫర్ నేషన్... ఖాదీ ఫర్ ఫ్యాషన్ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. అగ్గిపెట్టెలో పట్టుచీరను ఇమిడే విధంగా చీరను తయారు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందని వెల్లడించారు. చేనేత కార్మికుల వస్త్రాలను కొనుగోలు చేసి వారికి చేయూతనివ్వాలని... వారికి అండగా నిలవాలని కోరారు.

ఖాదీ ఫర్ నేషన్... ఖాదీ ఫర్ ఫ్యాషన్

ఇవీచూడండి: ఆకట్టుకుంటున్న అబ్‌స్ట్రాక్‌ ఆర్ట్‌ వర్క్స్‌ చిత్ర ప్రదర్శన

Intro:నాగావళి నదిలో పెరిగిన నీటిమట్టంBody:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో
◆ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొమరాడ గ్రామ సమీపంలో శ్రీ సాయిబాబా దేవాలయం వద్ద కొమరాడ గ్రామంలోనికి ప్రవహించిన నీరు,
◆ ఇంకా వాన ఎక్కువైతే కొమరాడ గ్రామ పెద్ద వీధి సమీపములోకి నీరు ప్రవహించే ప్రమాదం ఉంది,
◆ఒడిశాలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల కొమరాడ మండలంలో పూర్ణపాడు కొమరాడ కూనేరు కల్లికోట దుగ్గి గ్రామాల్లో నాగావళి నీరు ఎక్కువగా ప్రవహించిప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది కావున అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.Conclusion:నాగావళి నది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.