ETV Bharat / state

తెలుగు రాష్ట్రాలకు నారాయణ విద్యాసంస్థల విరాళం - cmrf

కరోనా నిర్మూలనకు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి నారాయణ విద్యాసంస్థలు కోటి చొప్పున విరాళాన్ని ప్రకటించాయి. ఈ మేరకు ఆ సంస్థల ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ కె. పునీత్​ మంత్రి కేటీఆర్​కు చెక్కును అందించారు.

narayana education institutions donate money to both telugu states
తెలుగు రాష్ట్రాలకు నారాయణ విద్యాసంస్థల విరాళం
author img

By

Published : Apr 19, 2020, 2:16 PM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంల సహాయనిధికి నారాయణ విద్యాసంస్థలు కోటి చొప్పున విరాళాన్ని ప్రకటించాయి. హైదరాబాద్​లో మంత్రి కేటీఆర్​కు ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ కె. పునీత్ కోటి రూపాయల చెక్కును అందించారు. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు ప్రజలకు సహాయం అందించేందుకు నారాయణ సంస్థలు ఎల్లప్పూడూ ముందంజలో ఉంటాయని ఆ సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్​ సింధూర అన్నారు.

ఇవీచూడండి: 11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.