ETV Bharat / state

పాత్రికేయులను గుర్తించాల్సిన అవసరం ఉంది - reporters

హైదరాబాద్​ శ్రీత్యాగరాయ గానసభలో నారద జయంతి సందర్భంగా పాత్రికేయ సన్మానసభ నిర్వహించారు.

పాత్రికేయులను గుర్తించాల్సిన అవసరం ఉంది
author img

By

Published : May 20, 2019, 4:33 AM IST

పాత్రికేయులను గుర్తించాల్సిన అవసరం ఉంది

నారద జయంతి సందర్భంగా హైదరాబాద్ శ్రీత్యాగరాయ గానసభలో సమాచార భారతి ఆధ్వర్యంలో పాత్రికేయ సన్మానసభ నిర్వహించారు. సమాచారాన్ని అందించడం, దానివల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర పోలీస్​ శాఖ సలహాదారు చంగపల్లి వెంకట్​ తెలిపారు. సమాచారం అందించే విధానంలోనూ మార్పులు తీసుకురావాలని ప్లానింగ్​ కమిషన్​ మాజీ సభ్యుడు ముఖేష్​ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈనాడు డిప్యూటీ న్యూస్​ ఎడిటర్​ రావికంటి శ్రీనివాస్​ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి సీనియర్​ పాత్రికేయులు ఓంప్రకాశ్​ నారాయణతో పాటు పలువురు పాత్రికేయులు హాజరయ్యారు. పాత్రికేయ వృత్తిలో అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ సేవలందిస్తున్న వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి: అన్నీ సర్వేలు... అధికార తెరాస వైపే....

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.