హైదరాబాద్ నాచారంలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా సాగింది. ఇక్కడి నుంచి సాగర్ వైపు గణనాథులు గంగమ్మ ఒడికి కదలివెళ్లారు. డప్పు చప్పుళ్లతో కాలనీలు మారుమోగాయి. చిన్నారులు, పెద్దలందరూ... చిందులేస్తూ... గణపతి బొప్పమోరియా.. అంటూ నినాదాలు చేస్తూ గణపయ్యలను నిమజ్జనం చేశారు. వీఎస్టీ కాలనీలో ఓ భారీ వినాయకుని వద్ద లడ్డూ వేలం రూ.1లక్ష 50 వేలకు కాలనీ సంఘం దక్కించుకుంది.
నిమజ్జనానికి తరలిన గణనాథులు - vst colony
హైదరాబాద్ నాచారంలోని వినాయకులు సాగర్‌వైపు నిమజ్జనానికి తరలారు. చిన్నా, పెద్ద అంతా బ్యాండ్ శబ్దాలకు చిందులేస్తూ... నినాదాలు చేస్తూ.. సందడి చేశారు.
నిమజ్జనానికి సాగరవైపు తరలిన గణనాథులు