ETV Bharat / state

ఆలయాల అభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే ముఠా గోపాల్​ - హైదరాబాద్​ వార్తలు

ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్​ పెద్దపీట వేశారని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ అన్నారు. స్థానిక శివాలయం నూతన పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

musheerabad  Shivalaya new governing body sworn in hyderabad
ఆలయాల అభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే ముఠా గోపాల్​
author img

By

Published : Aug 5, 2020, 5:31 PM IST

హైదరాబాద్ ముషీరాబాద్​లోని శివాలయ నూతన పాలక మండలి ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్​ హాజరయ్యారు. ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్​ పెద్దపీట వేశారని అన్నారు.

పాలక మండలి ఛైర్మన్​గా శ్రీధర్, సభ్యులుగా శ్రీనివాస్, పాండు కళావతి, కృపానందం చేత దేవాదాయ శాఖ ఈవో రాజేశ్​ ప్రమాణస్వీకారం చేయించారు. శివాలయ భక్తులకు అసౌకర్యం కలగకుండా తన వంతు బాధ్యతను క్రమశిక్షణగా నిర్వహిస్తానని పాలక మండలి ఛైర్మన్ శ్రీధర్ తెలిపారు.

ఇదీ చూడండి:- పునాది రాయితో పులకించిన అయోధ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.