ETV Bharat / state

ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ముఠా గోపాల్​ అవగాహన - హైదరాబాద్​లో లాక్​డౌన్​ వార్తలు

రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న వేళ జాగ్రత్తలు పాటించాలని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ సూచించారు. లాక్​డౌన్​ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

musheerabad mla sanitation works and create awareness on corona
ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ముఠా గోపాల్ అవగాహన
author img

By

Published : May 21, 2021, 5:13 PM IST

కరోనా మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని శాసనసభ్యుడు ముఠా గోపాల్ సూచించారు. వైరస్​ నియంత్రణకు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలోని దోమలగూడ దేవి ప్రసాద్ బాగ్, జ్యోతి నగర్ అడ్వకేట్ కాలనీ, తాళ్ల బస్తీ, తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే శానిటైజేషన్​ చేయించారు. కరోనా మహమ్మారి నుండి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని శాసనసభ్యుడు ముఠా గోపాల్ సూచించారు.

ఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.