ETV Bharat / state

చనిపోయాడా?... చంపేశారా? - ASIFABAD

అది నిర్మాణంలో ఉన్న భవనం.. నీటి సంపులో ఓ మృతదేహం... మృతుడు భవన నిర్మాణ కార్మికుడే... మరి అతను ఎలా చనిపోయాడు. చనిపోయాడా..? ఎవరైనా చంపేశారా...?

అనుమానాస్పద స్థితిలో మృతదేహం
author img

By

Published : Feb 17, 2019, 12:30 AM IST

హైదరాబాద్ ఆసిఫ్‌నగర్​ వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భవనపు నీటి సంపులో మృతదేహం లభ్యమైంది. మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కైలాశ్​​గా స్థానికులు గుర్తించారు. జిర్రాలో నివాసముంటున్న కైలాశ్​​.. భవన నిర్మాణ కార్మికుడే కావటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అనుమానాస్పద స్థితిలో మృతదేహం
undefined

Intro:tg_wgl_36_16_mpp_raajinaama_ab_g2
contributor_akbar_palakurthy_division
( ) తనను కొందరు నాయకులు కావాలని మనోవేదనకు గురిచేయడం తో మనస్థాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల ఎంపీపీ గుగులోతు విజయ పేర్కొన్నారు. రాయపర్తి మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన సర్వ సభ్య సమావేశం లో కన్నీటి పర్యంతం అయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు అనిమిరెడ్డి తనపై కక్ష తో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు కు లేనిపోని మాటలు చెప్పారన్నారు. నాలుగున్నర ఏళ్ల నుంచి తెరాస నాయకులు ఇబ్బందులకు గురుచేస్తు వస్తున్నారన్నారు. తనను తొలగించి తెరాస నాయకుని భర్య రాధ ను ఎంపీపీ గా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కంట తడి పెట్టారు. కావాలని తనను తొలగించాలని చూస్తున్నారని ఈ క్రమం లో ఆవేదనకు గురై రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
01 గుగులోతు విజయ, ఎంపీపీ, రాయపర్తి.

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.