ETV Bharat / state

తెరాస జోరు.. విజయం దిశగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి - munugode by poll latest news

munugode by poll result
munugode by poll result
author img

By

Published : Nov 6, 2022, 8:52 AM IST

Updated : Nov 6, 2022, 4:47 PM IST

08:29 November 06

తెరాస జోరు.. విజయం దిశగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

కొనసాగుతోన్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌

రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలలో.. తెరాస ఆధిక్యంలో కొనసాగుతోంది. 13వ రౌండ్‌లోనూ అధికార పార్టీ జోరు చూపించింది. ఫలితంగా 9,092 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతోంది. 13వ రౌండ్‌లో అధికార పార్టీకి 1,285 ఓట్ల ఆధిక్యం లభించింది. తెరాసకు 6,691 ఓట్లు రాగా.. భాజపాకు 5,406 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 13 రౌండ్లకు కలిపి గులాబీ పార్టీకి 88,696 ఓట్లు, భాజపాకు 79,604‬ ఓట్లు వచ్చాయి. రెండు, మూడు రౌండ్‌లు మినహా.. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 రౌండ్‌లలో తెరాస ఆధిక్యంలో నిలిచింది.

ఇవీ చదవండి: మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్​ షురూ.. 9 గంటలకు తొలిరౌండ్​ ఫలితం

కాంగ్రెస్‌ గడీలపై కమలం కన్ను.. కంచుకోటను కదిలించేనా?

Last Updated : Nov 6, 2022, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.