ETV Bharat / state

'ఆర్టీసీని విలీనం చేయకపోతే ప్రగతిభవన్​ ఖాళీ కావాల్సిందే'

హైదరాబాద్​లోని జేబీఎస్​ వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ధర్నాకు ఎమ్మార్పీఎస్​ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

MRPS MANDHAKRISHNA MADHIGA SUPPORTS TO TSRTC STRIKE HYDERABAD
author img

By

Published : Nov 2, 2019, 7:54 PM IST

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన​ విరమించకపోతే... సీఎం కేసీఆర్​కు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఎమ్మార్పీఎస్​ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే... కేసీఆర్ ప్రగతిభవన్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. హైదరాబాద్​ జేబీఎస్ వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నాకు మందకృష్ణ మద్దతు తెలిపారు. కేసీఆర్ అహంకారపూరిత వైఖరి విడకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎమ్మార్పీఎస్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మందకృష్ణ భరోసానిచ్చారు.

'ఆర్టీసీని విలీనం చేయకపోతే ప్రగతిభవన్​ ఖాళీ కావాల్సిందే'

ఇవీ చూడండి: పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకునే వార్త..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.