ETV Bharat / state

"నా కొడుకు తహసీల్దార్ ఆఫీసుకు ఎప్పుడూ వెళ్లలేదు"

తన కుమారుడు తహసీల్దార్ కార్యాలయానికి ఎప్పుడూ వెళ్లలేదని సురేష్ తండ్రి కృష్ణయ్య తెలిపారు. కేసు గురించి తన అన్న దుర్గయ్యతో కలిసి తానే తహసీల్దార్ కార్యాలయం, కోర్టు చుట్టూ తిరుగుతున్నామని చెప్పారు.

MRO MURDER CASE ACCUSED SURESH FATHER RESPONDED ON LAND ISSUE
author img

By

Published : Nov 7, 2019, 6:54 PM IST

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు కూర సురేశ్‌ మృతిచెందాడు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. అక్కడికి వచ్చిన సురేష్ తండ్రి కృష్ణయ్య మీడియాకు కొన్ని వివరాలు చెప్పారు. తన కుమారుడు భూమి గురించి ఎప్పుడు తిరగలేదని, తన అన్నతోపాటు తానే తహసీల్దార్ కార్యాలయం, కోర్టు చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు. ఏడాది క్రితం తొమ్మిది గుంటల భూమి మల్‌రెడ్డి రాంరెడ్డికి అమ్మామని పేర్కొన్నారు. మొత్తం ఏడు ఎకరాల భూమి తమ అన్నదమ్ములదని అన్నారు. తన కుమారుడు... తహసీల్దార్​ను ఎందుకు చంపాడో ఇప్పటికీ అర్థంకావడం లేదన్నారు. సురేష్ అంత్యక్రియలు ఈ రోజే పూర్తి చేస్తామని వివరించారు.

"నా కొడుకు తహసీల్దార్ ఆఫీసుకు ఎప్పుడూ వెళ్లలేదు"

ఇదీ చూడండి: తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్​ మృతి

TG_HYD_47_07_KTR_at_lauching_of_2nd_batch_of_CMSTEI_AV_7202041 Reporter : Rajkumar Camera: Ramesh () పెద్ద పరిశ్రమలతో పోల్చితే చిన్న తరహా పరిశ్రమలే ఎక్కువ ఉద్యోగాలను కల్పిస్తున్నాయని, వాటిని కాపాడుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గిరిజన విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన సీఎం ఎస్టీ ఎంట్రప్రిన్యూయార్ షిప్ ప్రోగ్రామ్ రెండో విడత బ్యాచ్ ప్రారంభోత్సవం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో జరిగింది. ఆ కార్యక్రమానికి ఆయనతో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ తెలంగాణ గిరిజన శాఖ.. భారతీయ స్టేట్ బ్యాంక్, ఐఎస్బీతో కలిసి ఏర్పాటు చేసింది. దీనికి ఎంపికైన 100 మందికి 3 నెలల పాటు వ్యాపారాభివృద్ధికి కావాల్సిన శిక్షణను ఐఎస్బీ అందించనుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారు తమకు కావాల్సిన నిధుల్లో 35 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ప్రతి పారిశ్రామిక పార్కులో రిజర్వేషన్లు ఉన్నాయని, వాటిని వెనుకబడిన వర్గాల ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక పార్కులను, పారిశ్రామిక హెల్త్ క్లినిక్ లను చిన్న తరహా పరిశ్రమలు వాడుకోవాలని సూచించారు. బైట్ : కేటీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.