ETV Bharat / state

రేవంత్​రెడ్డితో ఔటర్​రింగ్​రోడ్డులో పోలీసుల చక్కర్లు.... - రేవంత్ రెడ్డి అరెస్టు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ప్రగతి భవన్​ ముట్టడికి యత్నించిన ఎంపీ రేవంత్​రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏదో ఓ పోలీస్​స్టేషన్లో ఉంచితే... కార్యకర్తలు, అభిమానుల నుంచి దాడులు ఎదురవుతాయని అంచనా వేసిన పోలీసులు... ఔటర్​రింగ్​రోడ్డులో చక్కర్లు కొట్టారు.

mp-revanth-reddy-arrest-roaming-on-hyderabad-outer-ring-road
author img

By

Published : Oct 21, 2019, 4:42 PM IST

ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి గోల్కొండ పోలీస్​స్టేషన్​కు తరలించారు. కొద్దిసేపు గోల్కొండ ప్రాంతంలోని గోల్ఫ్ కోర్ట్​లో ఉంచారు. అనంతరం వేరే వాహనంలో ఎక్కించుకుని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలోని పుప్పాలగూడ, నార్సింగి తదితర ప్రాంతాల్లో రేవంత్​రెడ్డిని తిప్పారు. ప్రస్తుతం పాతబస్తీలోని కామాటిపురా ఠాణాకు తరలించారు.

రేవంత్​రెడ్డితో ఔటర్​రింగ్​రోడ్డులో పోలీసుల చక్కర్లు....

ఇవీ చూడండి: ప్రగతి భవన్​ బయల్దేరిన రేవంత్​... అరెస్ట్​

Tg_hyd_46_21_revanth_Reddy_arrest_av_ts10008 reporter : Arjun Bhagat script : Razaq note : Feed on desk watsapp ( ) ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గోల్కొండ పోలీసులు రేవంత్ రెడ్డిని కొద్దిసేపు గోల్కొండ ప్రాంతంలోని గోల్ఫ్ కోర్ట్ లో ఉంచి..అక్కడి నుండి వేరే వాహనంలో ఎక్కించుకుని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలోని పుప్పాలగూడా, నార్సింగి తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు తిప్పుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.