mp
పార్లమెంటరీ అంచనాల కమిటీ సభ్యురాలు, కామన్వెల్త్ పార్లమెంట్ అసోషియేషన్ నామినేటెట్ మెంబర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ కమిషనర్ వంటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కేంద్ర సంస్థలతో పాటూ దేశ విదేశాల్లో అధికారికంగా పర్యటనలు చేశారు. సంఘాలకు గౌరవ అధ్యక్షురాలిగా తగిన సమయం కేటాయించలేకపోవడం వల్లే వైదొలగుతున్నట్లు తెలిపారు.