ETV Bharat / state

భర్త వేధింపులతో తల్లీబిడ్డ బలవన్మరణం - nagole

భర్త పెట్టే వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

భర్త వేదింపులకు తాళలేక తల్లీబిడ్డ బలవన్మరణం..
author img

By

Published : Jul 8, 2019, 7:24 PM IST

నాగోల్ లోని బండ్లగూడలో నివాసం ఉంటున్న రాజశేఖర్​, సుజాతలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాదిన్నర కుమారుడు నినీష్ ఉన్నాడు. రాజశేఖర్​ ఓ ప్రైవేట్​ బ్యాంకులో ఉద్యోగిగా చేస్తున్నాడు. అతను పెట్టే బాధలు భరించలేక, సుజాత(27), తన బిడ్డ​తో సహా బలవన్మరణానికి పాల్పడింది. ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భర్త రాజశేఖర్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

భర్త వేధింపులు తాళలేక తల్లీబిడ్డ బలవన్మరణం.

ఇదీ చూడండి:రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Date: 08.07.2019 TG_Hyd_37_08_Mother_Son_Sucied_Ab_TS10012 Contributer: k.lingaswamy Area : lb nagar నోట్ : ఫీడ్ ఎప్టిపి లో పంపించానైనది గమనించి వాడుకోగలరు. హైదరాబాద్ : నాగోల్ లోని బండ్లగూడ లో దారుణం చోటుచేసుకుంది. తల్లి బిడ్డ అత్మహత్య చేసుకున్నారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ లో రాజశేఖర్, సుజాత అనే దంపతులు రెండు యేళ్ళ క్రితం (వరసకు బావ మరదలు) ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడాదిన్నర కుమారుడు నీనిష్ ఉన్నాడు. సంసారం సాపిగా సాగుతున్నప్పటికి ప్రైవేటు బ్యాంకులో పనిచేసే రాజశేఖర్ ఇటీవల వేధింపులు ఎక్కవైయ్యాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. భర్త వేధింపులు తాళలేక సుజాత(27) తన కుమారుడు నీనిష్(ఏడాదిన్నర) కు ఇంట్లో చున్నీతో ఉరివేసుకోని అత్మహత్యకు పాల్పడారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, భర్త రాజశేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.