ETV Bharat / state

ఏపీలో లక్ష దాటిన కరోనా పరీక్షలు - More than one million corona tests statewide

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు లక్ష దాటాయి. ఇందులో అత్యధికంగా విశాఖ జిల్లాలో జరిగాయని ప్రభుత్వం తెలిపింది.

more-than-one-million-corona-tests-statewide
ఏపీలో లక్ష దాటిన కరోనా పరీక్షలు
author img

By

Published : May 2, 2020, 10:36 AM IST

more-than-one-million-corona-tests-statewide
ఏపీలో లక్ష దాటిన కరోనా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు విశాఖ జిల్లాలో జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉదయం వరకు 1,02,460 పరీక్షలు జరిగాయి. ఇందులో గరిష్ఠంగా విశాఖ జిల్లాలోనే 13,466 మందిని పరీక్షించినట్లు జిల్లాలవారీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ జిల్లాలో 25 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా 411 పాజిటివ్‌ కేసులు నమోదైన కర్నూలు జిల్లాలో 8,468 మందిని పరీక్షించారు. గుంటూరు జిల్లాలో గరిష్ఠంగా 97 మంది కోలుకున్నారు.

ఇవీ చదవండి...రెడ్​జోన్​లో ఆ ఐదు జిల్లాలు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.