రాష్ట్ర వ్యాప్తంగా నేడూ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంద్ర, దక్షిణ ఒడిషా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు సూచించింది.
నేడూ.. రేపూ తేలికపాటి వర్షాలు - rains in next 48 hrs in state
రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు పేర్కొంది.
నేడూ.. రేపూ తేలిక పాటి వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా నేడూ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంద్ర, దక్షిణ ఒడిషా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు సూచించింది.
Intro:Body:Conclusion:
Last Updated : Oct 25, 2019, 7:18 AM IST