ETV Bharat / state

'ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే... యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేస్తాం'

ఆర్టీసీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేటుపరం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ జాతీయపరం చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరి వల్లే ఆర్టీసీ సమస్య జటిలం అయిందన్నారు.

mlc jeevan reedy fairs on trs government
mlc jeevan reedy fairs on trs government
author img

By

Published : Nov 26, 2019, 5:46 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం... తమ పార్టీ అజెండాగా ఉంటుందని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ప్రతిపక్ష పార్టీగా తమ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని జీవన్​ రెడ్డి మండిపడ్డారు. వీఆర్ఎస్ అనేది కార్మికుల ఆలోచన ప్రకారంగా ఉంటుందని తెలిపారు. వీఆర్​ఎస్​పై సీఎం నిర్ణయం తీసుకుంటే న్యాయపోరాటం చేస్తామన్నారు.

'ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే... యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేస్తాం'

ఇవీ చూడండి:ప్రభుత్వ తీరును ఖండించిన ఆర్టీసీ జేఏసీ

TG_Hyd_56_26_Jeevanreddy_On_KCR_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ సీఎల్పీ కార్యాలయం OFC నుంచి వచ్చింది. ( ) ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ జాతీయపరం చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామనేది తమ పార్టీ ఎజెండాగా ఉంటుందని చెప్పారు. ఆర్టీసీ ప్రైవేటుపరం చేస్తే ప్రతిపక్ష పార్టీగా తమ యాక్షన్ ప్లాన్‌ను సిద్దం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. వీఆర్ఎస్ అనేది కార్మికుల ఆలోచన ప్రకారంగా ఉంటుందన్నారు. కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ మొండి వైఖరి వల్లే ఆర్టీసీ సమస్య జఠిలం అయిందన్నారు. బైట్‌- జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.