నూతన మున్సిపల్ చట్టంలో అధికారాలన్నీ కలెక్టర్లకే కట్టబెట్టడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. మున్సిపల్ వివాదంపై ఎవరైనా కోర్టుకు వెళ్లే విషయమే మూడునెలల కాలపరిమితి కల్పించడం కొంత అసమంజసంగా ఉందన్నారు. ప్లాస్టిక్‌ను నిరోధించే విధంగా చట్టంలో పొందుపర్చినట్లయితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: వాళ్లను చేర్చుకోలేదు... విలీనం చేసుకున్నాం: సీఎం కేసీఆర్