ETV Bharat / state

'​శాసన మండలిని ముఖ్యమంత్రి అగౌరవ పరిచారు' - mlc

ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనమండలికి గౌరవం ఇవ్వడంలేదని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. సమావేశాలను కేవలం ఆర్థికమంత్రితోనే సరిపెట్టడమంటే.. మండలిని అగౌరవపరిచినట్లేనని చెప్పారు. ఎంతో ముఖ్యమైన అంశాలకు సరైన సమాధానాలు లభించలేదని జీవన్​రెడ్డి ఆక్షేపించారు.

'​శాసన మండలిని ముఖ్యమంత్రి అగౌరవ పరిచారు'
author img

By

Published : Sep 23, 2019, 4:44 PM IST

'​శాసన మండలిని ముఖ్యమంత్రి అగౌరవ పరిచారు'

ముఖ్యమంత్రి కేసీఆర్​ శాసనమండలిని చిన్నచూపు చూశారని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. పెద్దల సభగా చెప్పుకునే... శాసన మండలికి కనీసం హాజరు కాకపోవడం మండలిని అగౌరవ పరచినట్లేనని అభిప్రాయ పడ్డారు. నూతన రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధికంగా గిరిజనులే నష్టపోయారని తెలిపారు. వీరికి రిజర్వేషన్ల విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పక్కన పెడుతోందనని ప్రశ్నించారు. లోకాయుక్త భర్తీ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని జీవన్రెడ్డి నిలదీశారు. ఖైదీల క్షమాభిక్ష అంశంపై సర్కారు తాత్సార ధోరణి అవలంభిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి మండలి సమావేశాలకు హాజరు కాకపోవడం వల్ల ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకలేదని అన్నారు.

ఇదీ చూడండి: డీపీఆర్​ పంపకుండా జాతీయ హోదా ఎలా అడుగుతారు?

TG_Hyd_33_23_MLC_Jeevanreddy_On_CM_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ అసెంబ్లీ కాంగ్రెస్ పక్ష కార్యాలయం OFC నుంచి వచ్చింది. ( ) ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనమండలికి గౌరవం ఇవ్వడంలేదని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. మండలిలో కేవలం ఆర్థికమంత్రితోనే సరిపెట్టడమంటే సీఎం మండలిని అగౌరవపరిచినట్లేనని ధ్వజమెత్తారు. అనేక ముఖ్యమైన అంశాలకు మండలిలో సరైన సమాధానాలు లభించలేదని జీవన్ రెడ్డి ఆక్షేపించారు. తెలంగాన ఏర్పాటు తర్వాత అత్యధికంగా గిరిజనులే నష్టపోయారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలయ్యాయని...తెలంగాణలో ఎందుకు ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కనపెడుతోందని ప్రశ్నించారు. మహారాష్ట్రంలో కేంద్రంలో సంబంధంలేకుండా రాష్ట్ర పరిధిలోనే రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని చెప్పారు. లోకాయుక్త భర్తీ చేయడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని జీవన్ రెడ్డి నిలధీశారు. ఖైదీల క్షమాభిక్ష అంశంపై ప్రభుత్వం నాన్చుడు ధోరిని అవలంభిస్తోందన్నారు. రైతుబంధు పేరుతో ప్రభుత్వం రైతులకు ఆరు శాతం వడ్డీ రాయితీపై ఎగనామం పెడుతోందని ఆరోపించారు. బైట్: జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.