ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు... సిట్ మెమో కొట్టివేతకు హైకోర్టు సమర్థన - TRS MLAs poaching case

MLAs poaching case
MLAs poaching case
author img

By

Published : Jan 2, 2023, 2:46 PM IST

Updated : Jan 2, 2023, 3:57 PM IST

14:43 January 02

ఎమ్మెల్యేలకు ఎర కేసు... సిట్ మెమో కొట్టివేతకు హైకోర్టు సమర్థన

MLAs Poaching Case Updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ మెమోను కొట్టివేయడాన్ని హైకోర్టు సమర్థించింది. బీఎల్‌ సంతోష్, తుషార్, శ్రీనివాస్‌ను నిందితులుగా గతంలో సిట్‌ మెమో దాఖలు చేసింది. ముగ్గురిని నిందితులుగా చేర్చడాన్ని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ ఆదేశాలపై సిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఇందులో భాగంగానే సిట్‌ అప్పీల్​ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఇదే కేసులో బీఎల్‌ సంతోష్‌, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్​ల.. సిట్ విచారణపై స్టేను హైకోర్టు పొడిగించింది. బీఎల్‌ సంతోష్ సహా నలుగురికి.. సిట్ ఇచ్చిన సీఆర్‌పీసీ 41ఏ నోటీసులపై ఉన్న స్టేను.. ఈ నెల 23 వరకు పొడిగించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే గడువు డిసెంబర్​ 30న ముగిసింది.
ఇవీ చదవండి: 'ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదు.. అందుకే..'

సిర్పూర్కర్ నివేదికను త్వరగా అమలు చేయాలి: హైకోర్టు

'పెద్ద నోట్ల రద్దు సరైనదే'.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు

Last Updated : Jan 2, 2023, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.