ETV Bharat / state

mla sudheer reddy:గూగీ ప్రాపర్టీస్​ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి - బీఎన్​రెడ్డిలో గూగీ ప్రాపర్టీస్​ కార్యాలయం ప్రారంభం

గూగీ ప్రాపర్టీస్(googee properties) హైదరాబాద్​లోని తన నాలుగో శాఖ కార్యాలయాన్ని బీఎన్​రెడ్డి నగర్​లో ప్రారంభించింది. నూతన కార్యాలయాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు.

MLA Sudheer Reddy
MLA Sudheer Reddy
author img

By

Published : Sep 2, 2021, 4:51 PM IST

Updated : Sep 2, 2021, 5:35 PM IST

రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం రంగం పుంజుకుంటుందని ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి అన్నారు. హైదరాబాద్​ బీఎన్​రెడ్డి నగర్​లో స్థిరాస్తి వ్యాపార సంస్థ గూగీ ప్రాపర్టీస్​ కార్యాలయాన్ని ఎల్బీనగర్​ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి ప్రారంభించారు. నాలుగో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సంస్థ ఇప్పటికే కొత్తపేట్​, బాలాపూర్​, ఉప్పల్​లో కార్యాలయాలున్నాయి. ఈ మధ్యకాలంలో నగర శివార్లలో రియల్​ఎస్టేట్​ ఊపందుకుందని... ఇక్కడున్న మౌలిక వసతులు దేశవ్యాప్తంగా ఉన్న స్థిరాస్తి వ్యాపార సంస్థలను ఆకర్షిస్తున్నాయని ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి అన్నారు.

గూగీ ప్రాపర్టీస్​ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి

తెలంగాణలో రియల్​ఎస్టేట్​ రంగం బాగా పుంజుకుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్వవస్థీకరణ వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. చిన్న జిల్లాలుగా ఉండడం పాలనావ్యవస్థ అందుబాటులో ఉండడం ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపార​ రంగం అభివృద్ధి చెందుతోంది. దేశంలో ఉన్న రియల్​ ఎస్టేట్​ వ్యాపారులంతా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడున్న మౌలిక సౌకర్యాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. -సుధీర్​రెడ్డి, ఎమ్మెల్యే

ఇదీ చూడండి: MINISTER VEMULA: 'రీజనల్ రింగ్​ రోడ్డుతో.. స్థిరాస్తి రంగానికి ఆకాశమే హద్దు'

Last Updated : Sep 2, 2021, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.