ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​ నిత్యావసరాల పంపిణీ - నిత్యావసరాల పంపిణీ

హైదరాబాద్​ రాజేంద్రనగర్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న వెయ్యి మంది పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​, స్థానిక కార్పొరేటర్​ జంగయ్య నిత్యావసరాలను పంపిణీ చేశారు. ​

mla prakash goud distributed daily essentials to the municipal labors in rajendranagar Hyderabad
పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​ నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Apr 16, 2020, 5:35 PM IST

హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ మున్సిపాలిటీలో పరిధిలో పనిచేస్తున్న వెయ్యిమంది పారిశుద్ధ్య కార్మికులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్, అత్తాపూర్​ డివిజన్​ కార్పొరేటర్ విజయ జంగయ్య నిత్యావసరాలను పంపిణీ చేశారు.

పారిశుద్ధ్య కార్మికులు భౌతికదూరం పాటిస్తూ వాటిని అందుకున్నారు. లాక్​డౌన్ సమయంలోనూ క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను రాజేంద్రనగర్ ఎమ్యల్యే ప్రకాశ్​గౌడ్ అభినందించారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.