ETV Bharat / state

vaccination: వ్యాక్సినేషన్​ సెంటర్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే - తెలంగాణ వార్తలు

సూపర్​ స్ప్రెడర్లందరూ వ్యాక్సిన్​(vaccine) వేసుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. హైదరాబాద్​ చందానగర్​లోని పీజేఆర్​ స్టేడియంలో వ్యాక్సినేషన్​ సెంటర్​ను​ ప్రారంభించారు.

vaccination: వ్యాక్సినేషన్​ సెంటర్​ను ప్రారంభించ ఎమ్మెల్యే

author img

By

Published : May 28, 2021, 3:54 PM IST

హైదరాాబాద్​ చందానగర్ పీజేఆర్ స్టేడియంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరికెపుడి గాంధీ సూపర్ స్ప్రెడర్లకు వాక్సినేషన్ సెంటర్​ను​ ప్రారంభించారు. వేయి మందికి పైగా సూపర్ స్ప్రెడర్లకు కూపన్లు పంపిణీ చేశారు.

చందానగర్ పరిధిలో ఉన్న సూపర్​ స్ప్రెడర్లు అందరు టీకా(vaccine) వేసుకోవాలని కార్పొరేటర్​​ మంజుల రఘునాథ్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Balakrishna: ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.