ETV Bharat / state

ముగిసిన మిషన్ భగీరథ సదస్సు

ప్రతి ఇంటికి శుద్ధి చేసిన మంచి నీటిని అందించే బాధ్యత ఇంజినీర్లదేనని చీఫ్‌ ఇంజినీర్ కృపాకర్‌రెడ్డి తెలిపారు.

author img

By

Published : Feb 3, 2019, 4:32 AM IST

Updated : Feb 3, 2019, 10:17 AM IST

MISSIONM BHAGITRAHTA

మిషన్ భగీరథ సదస్సు
మిషన్ భగీరథ నిర్వహణ విధానంపై గత మూడు రోజులుగా జరుగుతున్న సదస్సు ముగిసిందని చీఫ్‌ ఇంజినీర్ కృపాకర్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తాగునీరు సరాఫరా చేసేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామన్నారు. ప్రతి ఇంటికి శుద్ధి చేసిన మంచి నీటిని అందించే బాధ్యత ఇంజినీర్లదేనని స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీటి కష్టాలు ఉండొద్దన్న సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరాలంటే... నిరంతరాయంగా సరఫరా చేయాలన్నారు. ఇందుకోసం విశ్రాంత ఇంజినీర్లు, ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి సలహాలు, సూచనలను తీసుకుంటున్నామని కృపాకర్‌రెడ్డి వెల్లడించారు.
undefined

TG_NLG_01_02_Tomorrow_KCR_Tour_AV_R14 Reporter: I.Jayaprakash Centre: Nalgonda నోట్: ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ---------------------------------------------- ( ) ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ఆలయాన్ని సందర్శిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బాలాలయంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం... పునర్నిర్మాణ పనులు పరిశీలించనున్నారు. రెండో సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత... తొలిసారిగా ఆయన యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ..........Vis
Last Updated : Feb 3, 2019, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.