ETV Bharat / state

"జనవరి నాటికి భగీరథ పనులు పూర్తిచేయాలి" - The mission of Bhagirathha is to complete the internal work of all villages by January

జనవరి నాటికి మిషన్ భగీరథ అంతర్గత స్థిరీకరణ పనులు పూర్తి కావాలని ఈఎన్​సీ కృపాకర్ రెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల ఎస్ఈ, ఈఈలతో ఎర్రమంజిల్​లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

mission bhagiratha works should be completed by January
జనవరి నాటికి భగీరథ అంతర్గత పనులు పూర్తిచేయాలి
author img

By

Published : Dec 7, 2019, 11:58 PM IST

ప్రతి గ్రామంలో జనవరి నాటికి మిషన్​ భగీరథ అంతర్గత పనులు పూర్తి చేయాలని ఈఎన్​సీ కృపాకర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల ఎస్ఈ, ఈఈలతో ఎర్రమంజిల్​లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. మిషన్​ భగీరథ నీటి వినియోగంపై ప్రజలను మరింత చైతన్యం చేయాలన్న ఆయన, స్థిరీకరణ పనుల్లో భాగంగా పాత ఓవర్ హెడ్ ట్యాంక్​లకు అవసరమైన మరమ్మత్తులు చేసి నీటి సరాఫరాకు ఉపయోగించాలని స్పష్టం చేశారు.

పాత, కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్​ల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కృపాకర్ రెడ్డి చెప్పారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఉండేలా చూడాలని, ఇప్పటికే భగీరథ నీరు సరాఫరా అవుతున్న గ్రామాల్లోని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఈ పనుల్లో భాగం చేయాలని పేర్కొన్నారు. భగీరథ నీటి నాణ్యతపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాల్లో పర్యటించి భగీరథ నీటి సరాఫరా తీరును పరిశీలించాలని ఇంజినీర్లను ఆదేశించారు.

ఇదీ చూడండి : ' దీక్ష భూమి వరకు అంబేడ్కర్ సమతా యాత్ర'

File : TG_Hyd_69_07_Mission_Bhageeratha_Dry_3053262 From : Raghu Vardhan ( ) జనవరి నాటికి మిషన్ భగీరథ అంతర్గత స్థిరీకరణ పనులు పూర్తి కావాలని ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల ఎస్ఈ, ఈఈలతో ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. భగీరథ నీటి వినియోగంపై ప్రజలను మరింత చైతన్యం చేయాలన్న ఆయన... స్థిరీకరణ పనుల్లో భాగంగా పాత ఓవర్ హెడ్ ట్యాంక్ లకు అవసరమైన మరమ్మత్తులు చేసి నీటి సరాఫరాకు ఉపయోగించాలని స్పష్టం చేశారు. పాత, కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్ ల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. గ్రామంలోని ప్రతీ ఒక్క ఇంటికి నల్లా కనెక్షన్ ఉండేలా చూడాలని... గ్రామాల్లో భగీరథ అంతర్గత పనులు పైపులు నేలపై కనిపించొద్దని స్పష్టం చేశారు. సిసీరహదార్ల మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలన్న ఈఎన్సీ... ఇప్పటికే భగీరథ నీరు సరాఫరా అవుతున్న గ్రామాల్లోని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఈ పనుల్లో భాగం చేయాలని సూచించారు. భగీరథ నీటి నాణ్యతపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాల్లో పర్యటించి భగీరథ నీటి సరాఫరా తీరును పరిశీలించాలని ఇంజనీర్లను ఆదేశించారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.