మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. భారీ పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై చర్చించారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలు, పలు కంపెనీలు అర్డర్లు లేక సతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మంత్రులు చర్చించారు. ప్రత్యామ్నాయ చర్యలు, పలు రాయితీలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఇదీ చూడండి : పరీక్షలు పెంచండి: మంత్రి ఈటలతో కాంగ్రెస్, మజ్లిస్ ఎమ్మెల్యేలు