సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్కెట్‌లో వసతుల కల్పన ఏర్పాటు చేయనున్నట్లు శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మార్కెట్ అసోసియేషన్ సహకారంతో చెట్లు నాటే కార్యక్రమాన్నిచేపడతామన్నారు. త్వరలోనే సకల సౌకర్యాలతో కూడిన మార్కెట్‌ను వ్యాపారులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి : రెండో రోజు వాడీవేడిగా చర్చ.. ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెషన్