ETV Bharat / state

నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. స్వాగతం పలకనున్న మంత్రి తలసాని - Prime Minister Modi telangana tour

రేపు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న మంత్రి తలసాని

author img

By

Published : Jul 1, 2022, 9:56 PM IST

Updated : Jul 2, 2022, 3:02 AM IST

21:54 July 01

నేడు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న మంత్రి తలసాని

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం నేడు రాష్ట్రానికి రానున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు వెయిటింగ్‌ ఇన్ మినిస్టర్‌గా ప్రభుత్వం తలసానికి బాధ్యతలు అప్పగించింది. మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయం వద్ద మోదీకి పుష్పగుచ్ఛం అందించి.. స్వాగతించనున్నారు.

ఇవీ చూడండి..

మోదీ హైదరాబాద్​ పర్యటన.. 'మినిట్​ టూ మినిట్​' షెడ్యూల్​ ఇదే..!

దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథం

Last Updated : Jul 2, 2022, 3:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.