రాష్ట్రంలో మా మద్దతు తెరాసకే: అసదుద్దీన్ ఓవైసీ - తలసాని సాయికిరణ్
సికింద్రాబాద్ నుంచి తెరాస అభ్యర్థిగా బరిలో ఉన్న తన కుమారుడు సాయి కుమార్‌తో కలసి...మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ను కలిశారు. సాయికిరణ్ విజయానికి సహకరించాలని కోరారు.
మా మద్దతు తెరాసకే