ETV Bharat / state

బసవేశ్వర విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి - బసవేశ్వర జయంతి

హైదరాబాద్​ ట్యాంక్​ బండ్​పై ఉన్న బసవేశ్వర విగ్రహానికి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ నివాళులర్పించారు.

మంత్రి శ్రీనివాస్​గౌడ్​
author img

By

Published : May 7, 2019, 3:34 PM IST

బసవేశ్వర మహారాజు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్‌బండ్​పై ఉన్న అయన విగ్రహానికి రాష్ట్ర అబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జహీరాబాద్​ పార్లమెంటు సభ్యుడు బీబీ పాటిల్​, రాష్ట్ర సంగీత, నాటక రంగ అకాడమీ ఛైర్మన్​ శివకుమార్​, వీర శైవ లింగాయత్​ ఫెడరేషన్​ సమాజం అధ్యక్షుడు బడేకాని హన్మంతు పాల్గొన్నారు.

బసవేశ్వర స్వామి జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ఇదీ చూడండి : పోలీసు సంస్కరణల్లో తెలుగు రాష్ట్రాలు భేష్

Intro:hyd_tg_20_20_street vendors dharna_ab_c20

kukatpally vishnu

( )భారత్ నగర్ ప్లై ఓవర్ వద్ద చిరు వ్యాపారస్టూల ధర్నా నిర్వహించారు.. ట్రాఫిక్ పోలీసు లు తమ దుకాణాలని తొలగించడం పై నిరసన వ్యక్తం చేశారు..

భరత్ ఫ్లై సమీపంలో దుకాణాలను ఎలాంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి సమయంలో పోలీసులు మెట్రో సిబ్బంది ది నిరసిస్తూ భారత్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద చిరు వ్యాపారస్తులు కుటుంబ సభ్యులతో కలిసి నా నిర్వహించారు . వీరికి మద్దతుగా నేషనల్ హాకీ ఫెడరేషన్ నాయకులు , స్థానిక నాయకులు మద్దతు పలికారు. చిరు వ్యాపారులను తరలించే సమయంలో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తరలించాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ పోలీసులు అధికారులు ఏమాత్రం లెక్కచేయకుండా రాత్రికి రాత్రి తమ వ్యాపార సముదాయాలను తొలగించడం అమానుషమన్నారు.. తమకు బ్రతకటానికి ఉన్న కొద్ది వ్యాపారాలు తొలగించి తమను రోడ్డుపైకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి దారులకు ఎకరాల కొద్దీ స్థలం ఇస్తున్న ప్రభుత్వం చిరు వ్యాపారులకు తోపుడుబండి ఏర్పాటు చేసుకునేందుకు స్థలం మాత్రం ఇవ్వడంలేదని వాపోయారు . ఇప్పటికైనా తమకు బండ్లు నడుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేనిచో తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

బైట్.. శ్రీశైలం
బైట్.. అక్రమ్(హైదరాబాద్ చిరు వ్యాపారస్తులు సంఘం అధ్యక్షుడు)
బైట్..సల్మాన్
బైట్.. నాగిరెడ్డి (స్థానిక నాయకుడు)

Body:6ఉ7ఉ

Conclusion:66
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.