ETV Bharat / state

Puvvada comments on bjp: 'ప్రభుత్వంలో ఉన్నందునే సహనంతో ఉన్నాం' - మంత్రి పువ్వాడ అజయ్​

Puvvada comments on bjp: భాజపా నేతలపై మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రులకు సమయం ఇవ్వని భాజపా పెద్దలు నీతులు చెప్తున్నారని మంత్రి మండిపడ్డారు. కొందరు చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని... ప్రభుత్వంలో ఉన్నందునే సహనంతో ఉన్నామన్నారు.

Puvvada comments on bjp: 'ప్రభుత్వంలో ఉన్నందునే సహనంతో ఉన్నాం'

author img

By

Published : Dec 25, 2021, 5:25 PM IST

Updated : Dec 25, 2021, 6:12 PM IST

Puvvada comments on bjp: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానిది అసత్య ప్రచారమని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ఆరోపించారు. రాష్ట్ర మంత్రులకు సమయం ఇవ్వని భాజపా పెద్దలు నీతులు చెప్తున్నారని మంత్రి మండిపడ్డారు. బండి సంజయ్ ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ మాట తప్పినందుకా అంటూ ఎద్దేవా చేశారు.

కొందరు చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని మంత్రి పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నందునే సహనంతో ఉన్నామన్న మంత్రి.. కార్యకర్తల ఆవేశం కట్టలు తెంచుకుంటే పరిస్థితి ఏంటన్నారు.

ఆవేశం కట్టలు తెంచుకుంటే..

బండి సంజయ్ ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ మాట తప్పినందుకా?. కొందరు చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సహనంతో ఉన్నాం. కార్యకర్తల ఆవేశం కట్టలు తెంచుకుంటే పరిస్థితి ఏంటి? -పువ్వాడ అజయ్​కుమార్​, రాష్ట్ర మంత్రి

Puvvada comments on bjp: 'ప్రభుత్వంలో ఉన్నందునే సహనంతో ఉన్నాం'

ఇదీ చదవండి:

Harish comments on BJP: 'అలాంటి చర్యలతో తెరాసను అడ్డుకోలేరు'

Last Updated : Dec 25, 2021, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.