ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో తెరాస హామీలపై రేపు ఛార్జ్​షీట్​ విడుదల: కిషన్​ రెడ్డి - etv bharat

గత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. రేపు ఉదయం తెరాస హామీలపై ఛార్జ్​షీట్​ విడుదల చేస్తామని చెప్పారు. ఈ ఛార్జ్​షీట్​ను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్​ జవడేకర్​ విడుదల చేస్తారని తెలిపారు.

కిషన్​ రెడ్డి
జీహెచ్​ఎంసీలో తెరాస హామీలపై రేపు ఛార్జిషీట్​ విడుదల: కిషన్​ రెడ్డి
author img

By

Published : Nov 21, 2020, 8:02 PM IST

జీహెచ్​ఎంసీలో తెరాస హామీలపై రేపు ఛార్జ్​షీట్​ విడుదల చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి చెప్పారు. ఈ ఛార్జ్​షీట్​ను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్​ జవడేకర్​ విడుదల చేస్తారని తెలిపారు.

అనంతరం ఆ ఛార్జ్​షీట్ పత్రాలను ఖైరతాబాద్​ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్​ డివిజన్​లో ఇంటింటికి పంపిణీ చేస్తామని చెప్పారు. తెరాస ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. నగరంలో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వరదల సమయంలో తీవ్రమైన అవస్థలు పడ్డారని తెలిపారు.

జీహెచ్​ఎంసీలో తెరాస హామీలపై రేపు ఛార్జిషీట్​ విడుదల: కిషన్​ రెడ్డి

ఇదీ చదవండి: స్వామి గౌడ్​ను కలిసిన బండి సంజయ్​, లక్ష్మణ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.