ETV Bharat / state

KTR: పారాలింపిక్స్​లో భారత క్రీడాకారుల ప్రదర్శన పట్ల కేటీఆర్​ హర్షం - telangana varthalu

టోక్యో పారాలింపిక్స్​లో జావెలిన్ త్రో, షూటింగ్ విభాగాల్లో సుమిత్, అవనిల ప్రదర్శన పట్ల మంత్రి కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. యావత్ భారతావని గర్వపడేలా చేశారని కొనియాడారు.

KTR: పారాలింపిక్స్​లో భారత క్రీడాకారుల ప్రదర్శన పట్ల కేటీఆర్​ హర్షం

author img

By

Published : Sep 1, 2021, 3:29 AM IST

పారాలింపిక్స్​లో భారత క్రీడాకారుల ప్రదర్శన పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. టోక్యో పారాలింపిక్స్​లో జావెలిన్ త్రో, షూటింగ్ విభాగాల్లో రాణించిన సుమిత్, అవని చిత్రాలను ట్విట్టర్ ద్వారా మంత్రి షేర్ చేశారు.

ప్రతిష్ఠాత్మకమైన వేదికవద్ద అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటిన భారత ఒలింపిక్ క్రీడాకారులకు ఆయన అభినందనలు తెలిపారు. యావత్ భారతావని గర్వపడేలా చేశారని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు.

  • What a stellar performance by the top Indian sport stars at #ParalympicsTokyo2020

    These👇pics of Sumit & Avani sum up the sheer determination, endurance & ability to come out all guns blazing where it matters most

    Kudos to all the champions on making 🇮🇳 proud. Take a bow 🙏 pic.twitter.com/jh8hhT8ttE

    — KTR (@KTRTRS) August 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: Tokyo Paralympics: గోల్డ్​ మెడలిస్టులకు ఇండిగో బంపర్ ఆఫర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.