ETV Bharat / state

నేడు 4 స్లిప్​, లింక్​ రోడ్లను ప్రారంభించనున్న కేటీఆర్​ - కేటీఆర్​ వార్తలు

హైద‌రాబాద్​లో ట్రాఫిక్ ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తగ్గించేందుకు బల్దియా దృష్టి సారించింది. అందులో భాగంగా స్లిప్​, లింక్​ రోడ్లను నిర్మించింది. ఇటీవ‌ల నిర్మించిన 4 స్లిప్, లింక్ రోడ్లను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు.

minister ktr will inaugurate link roads in hyderabad
నేడు 4 స్లిప్​, లింక్​ రోడ్లను ప్రారంభించనున్న కేటీఆర్​
author img

By

Published : Jun 22, 2020, 4:07 AM IST

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ నేడు హైదరాబాద్​లోని 4 స్లిప్, లింక్ రోడ్లను ప్రారంభించనున్నారు. శేర్​లింగంపల్లి జోనల్ ఆఫీస్ నుంచి నేషనల్ హైవే 65 జీఎస్ఎం మాల్ వ‌ర‌కు, కూక‌ట్​ప‌ల్లి జోన్​లో హై టెన్షన్ లైన్ నుంచి మియాపూర్ రోడ్ వరకు, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70 ప్రశాసన్​నగర్ నుంచి నార్నె రోడ్ నెంబర్ 78 ఇది వరకు, హెచ్ఎండీఏ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీలోని నెక్నామ్పూర్ రోడ్డు నుంచి ఉస్మాన్​సాగర్ రోడ్డు వరకు అల్కాపురి టౌన్​ షిప్​ మీదుగా నిర్మించిన రోడ్ల‌ను మంత్రి ప్రారంభించ‌నున్నారు.

ఇవీ చూడండి: మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.