-
ఇది వివక్ష కాదా?👇
— KTR (@KTRTRS) March 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు… ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ-దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంకి అన్ని అర్హతలున్న జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు?
తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతున్నా చోద్యం చూస్తున రాష్ట్ర BJP MPలు pic.twitter.com/Y1Z1QusrFc
">ఇది వివక్ష కాదా?👇
— KTR (@KTRTRS) March 15, 2022
కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు… ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ-దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంకి అన్ని అర్హతలున్న జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు?
తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతున్నా చోద్యం చూస్తున రాష్ట్ర BJP MPలు pic.twitter.com/Y1Z1QusrFcఇది వివక్ష కాదా?👇
— KTR (@KTRTRS) March 15, 2022
కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు… ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ-దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంకి అన్ని అర్హతలున్న జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు?
తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతున్నా చోద్యం చూస్తున రాష్ట్ర BJP MPలు pic.twitter.com/Y1Z1QusrFc
KTR Tweet On Kaleswaram: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నా... రాష్ట్రానికి చెందిన భాజపా ఎంపీలు చోద్యం చూస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్రం తీరును తప్పుపడుతూ ట్వీట్ చేశారు. అన్ని అర్హతలున్నప్పటికీ.. కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా... అని మంత్రి ప్రశ్నించారు. కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా..
కర్ణాటక చేపట్టిన అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా కల్పించింది. ఈ మేరకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. అప్పర్‌భద్ర ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 2018-19 ధరల ప్రకారం రూ.16,125.48 కోట్లు కాగా, ఇందులో రూ.4,868.31 కోట్లను కర్ణాటక ప్రభుత్వం ఖర్చుచేసింది. మిగిలిన నిధులను జాతీయ హోదా కింద కేంద్రం భరించనుంది. దక్షిణాదిలో పోలవరం తర్వాత జాతీయ హోదా లభించిన ప్రాజెక్టు ఇదే..
ఇదీచూడండి: National Status For Upper Bhadra : కర్ణాటక ప్రాజెక్టు అప్పర్‌భద్రకు జాతీయ హోదా