KTR tweet on KCR KITS: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన "కేసీఆర్ కిట్స్" మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ల పంపిణీ 13 లక్షల 30 వేలకు చేరినందుకు గర్వంగా ఉందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
తల్లీబిడ్డలకు ఉపయోగపడే విధంగా 16 వస్తువులతో కిట్లు అందిస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు.. అబ్బాయి పుడితే రూ. 12వేలు అందిస్తున్నామన్నారు. ప్రసూతి అనంతరం తల్లీబిడ్డలను ఇంటికి చేర్చేందుకు అమ్మ ఒడి పథకం కింద 300 వాహనాలను అందుబాటులో ఉంచామని కేటీఆర్ వివరించారు.
2014 నుంచి 2012 వరకు ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీలు 22 శాతం పెరిగాయని.. దేశంలో ఇదే అత్యధికమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రసూతి మరణాల రేటు 92 నుంచి 63 శాతానికికి తగ్గిందన్నారు. శిశు మరణాల రేటు 39 నుంచి 23 కి తగ్గిందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళల సంక్షేమం, భద్రత, సాధికారత విషయంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని స్పష్టం చేశారు.
-
Along with KCR Kit, which has 16 items necessary for the mother & child, a financial benefit (₹13,000 for female child & ₹12,000 for male child) is also provided
— KTR (@KTRTRS) March 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
After delivery, the mother & child are dropped at home in Amma Odi vehicles;more than 300 such vehicles introduced pic.twitter.com/7nvyVYH37H
">Along with KCR Kit, which has 16 items necessary for the mother & child, a financial benefit (₹13,000 for female child & ₹12,000 for male child) is also provided
— KTR (@KTRTRS) March 6, 2022
After delivery, the mother & child are dropped at home in Amma Odi vehicles;more than 300 such vehicles introduced pic.twitter.com/7nvyVYH37HAlong with KCR Kit, which has 16 items necessary for the mother & child, a financial benefit (₹13,000 for female child & ₹12,000 for male child) is also provided
— KTR (@KTRTRS) March 6, 2022
After delivery, the mother & child are dropped at home in Amma Odi vehicles;more than 300 such vehicles introduced pic.twitter.com/7nvyVYH37H
ఇదీ చదవండి: ఇద్దరు సాఫ్ట్వేర్ మిత్రుల వినూత్న ఆలోచన.. రెస్టారెంట్‌గా ముస్తాబైన లారీ..