ETV Bharat / state

ktr tweet on modi pic : 'ఎన్నికలు ఉంటే కూలీలతో కలిసి భోజనం.. లేకపోతే..'

ktr tweet on modi pic : ప్రధాని మంత్రి మోదీ వైఖరిని తప్పుబడుతూ మంత్రి కేటీఆర్​ ఓ ట్వీట్​ చేశారు. కూలీలలో కలిసి భోజనం చేస్తున్న మోదీ ఫోటోను ట్విట్టర్​లో ట్యాగ్​ చేశారు. ఎన్నికలు ఉంటే ఇలా కూలీలకో కలిసి భోజనం చేస్తారని..లేదంటే పట్టించుకోరని పేర్కొన్నారు.

ktr
ktr
author img

By

Published : Dec 19, 2021, 7:19 PM IST

ktr tweet on modi pic : ప్రధాని మోదీ వైఖరిని తప్పుబడుతూ తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.టి.రామారావు ట్వీట్‌ చేశారు. ప్రధాన మంత్రి మోదీ... కూలీలతో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను, రవాణా సౌకర్యం లేక కాలినడకన వెళ్లుతున్నకూలీల ఫోటోలను ట్విట్టర్‌ ట్యాగ్‌ చేశారు. ఎన్నికలు ఉంటే...ఇలా కూలీలతో కలిసి భోజనం చేస్తారని.. లేకపోతే వలసకూలీలను పట్టించుకునే వారే లేరని... వారిని గాలికొదిలేయడంతో వలస కూలీలు ప్రత్యక్ష నరకం అనుభవించారని వ్యాఖ్యానించారు.

  • Wonder where this love & empathy was when millions of migrant workers were walking hundreds of kilometres

    In fact Govt of India coerced the states for train fares for shramik rails

    ఎన్నికలు ఉంటే ఇలా.. కూలీలతో కలిసి భోజనం..లేకపోతే అలా.. వలస కూలీలను గాలికొదిలేసి, ప్రత్యక్ష నరకం pic.twitter.com/ycbozNXWtY

    — KTR (@KTRTRS) December 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: చేనేత, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు సరైంది కాదు: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.