ETV Bharat / state

తెలంగాణ భూమి పుత్రుడికి ఘన నివాళి: కేటీఆర్ - పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్‌ నివాళులు అర్పించారు. తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు సేవలను కొనియాడుతూ ట్వీట్​ చేశారు.

minister ktr tributs to pv narasimha rao in hyderabad
పీవీ నరసింహారావుకు కేటీఆర్‌ నివాళులు
author img

By

Published : Jun 28, 2020, 7:57 AM IST

Updated : Jun 28, 2020, 8:19 AM IST

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి పురస్కరించుకుని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేశారు. తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు.

  • తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారి శతజయంతి నేడు..
    ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము#పివిమనఠీవి#PVNarasimhaRao pic.twitter.com/H6AVwyi1iS

    — KTR (@KTRTRS) June 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీచూడండి: తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

Last Updated : Jun 28, 2020, 8:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.