రైతుల శ్రేయస్సు పట్ల తెరాస(trs) ప్రభుత్వం నిబద్ధతతో ఉందని మంత్రి కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. అప్పులు లేని రైతులుగా చూడాలనేదే ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు. రూ.లక్ష వరకు రైతు రుణాలు మాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకు 35.19 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి ట్వీట్(ktr tweet) చేశారు. కరోనా(corona) సమయంలోనూ తెరాస ప్రభుత్వం వాగ్దానాన్ని నిలబెట్టుకుందని వివరించారు. రూ.50 వేల వరకు రుణమాఫీ ద్వారా 9 లక్షల మంది రైతులకు సాయం అందిందన్నారు.
రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 2014లో లక్షలోపు రైతుల రుణాలను మాఫీ చేశామని.. 35.19 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరిందన్నారు. అప్పట్లో 16,144.1 కోట్ల మేరకు రైతు రుణాలను మాఫీ చేశామని ట్వీట్‌లో వివరించారు. 2018లోనూ అదే నిబద్ధతతో పనిచేశామని ట్వీట్‌లో వెల్లడించారు.
-
We made a similar commitment to our farmers in 2018. Yet again, even in the midst of pandemic, Telangana Govt has kept its promise & helped more than 9 lakh farmers by waiving off loans up to ₹50 K
— KTR (@KTRTRS) August 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Kudos to Hon’ble CM KCR Garu & Agriculture Minister @SingireddyTRS Garu 🙏
">We made a similar commitment to our farmers in 2018. Yet again, even in the midst of pandemic, Telangana Govt has kept its promise & helped more than 9 lakh farmers by waiving off loans up to ₹50 K
— KTR (@KTRTRS) August 21, 2021
Kudos to Hon’ble CM KCR Garu & Agriculture Minister @SingireddyTRS Garu 🙏We made a similar commitment to our farmers in 2018. Yet again, even in the midst of pandemic, Telangana Govt has kept its promise & helped more than 9 lakh farmers by waiving off loans up to ₹50 K
— KTR (@KTRTRS) August 21, 2021
Kudos to Hon’ble CM KCR Garu & Agriculture Minister @SingireddyTRS Garu 🙏
ఇదీ చదవండి: ys viveka murder case : వివేకా హత్య కేసు.. సమాచారం ఇస్తే రూ.5లక్షల రివార్డు