-
Truly unfortunate accident at Ameerpet metro station yesterday leading to young woman, Mounika’s death. My condolences to her family
— KTR (@KTRTRS) September 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Have instructed MD, HMRL to get the matter thoroughly investigated by independent engineering experts and take required remedial measures 1/2
">Truly unfortunate accident at Ameerpet metro station yesterday leading to young woman, Mounika’s death. My condolences to her family
— KTR (@KTRTRS) September 23, 2019
Have instructed MD, HMRL to get the matter thoroughly investigated by independent engineering experts and take required remedial measures 1/2Truly unfortunate accident at Ameerpet metro station yesterday leading to young woman, Mounika’s death. My condolences to her family
— KTR (@KTRTRS) September 23, 2019
Have instructed MD, HMRL to get the matter thoroughly investigated by independent engineering experts and take required remedial measures 1/2
అమీర్పేట మెట్రో ఘటన అనుకోని సంఘటన అయినప్పటికీ దాన్ని తీవ్రంగా పరిగణించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించాలని అధికారులకు ట్విట్టర్ వేదికగా సూచించారు. అన్ని స్టేషన్ నిర్మాణాలు, సౌకర్యాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నాణ్యత, భద్రతా అంశంలో సాధించిన ఖ్యాతిని హైదరాబాద్ మెట్రో కొనసాగించాలని చెప్పారు. భద్రతకు అన్ని సమయాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన మంత్రి కేటీఆర్... బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. మృతురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఎల్అండ్టీ యాజమాన్యానికి సూచించారు. మృతురాలి కుటుంబ సభ్యులతో చర్చించిన ఎల్అండ్టీ యాజమాన్యం రూ.20 లక్షలు పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది.
ఇదీ చూడండి: అమీర్పేట మెట్రోస్టేషన్లో ఊడిపడిన పెచ్చులు.. యువతి మృతి