ETV Bharat / state

ఆచార్య జయశంకర్​పై స్ఫూర్తి గానం.. ఆవిష్కరించిన కేటీఆర్​ - మంత్రి కేటీఆర్​ తాజా వార్తలు

ఆచార్య జయశంకర్​పై స్ఫూర్తి గేయాన్ని మంత్రి కేటీఆర్​ ఆవిష్కరించారు. దేశపతి శ్రీనివాస్​ ఈ పాటను రచించారు. తెలంగాణ ఉద్యమాలతో ముడిపడిన జయశంకర్​ జీవితం ప్రతిబింబించేలా పాటను రాసినందుకు ఆయనను కేటీఆర్​ కొనియాడారు.

acharya jayashankar, ktr, song,
ఆచార్య జయశంకర్​, ఆచార్య జయశంకర్​పై గానం
author img

By

Published : Jan 1, 2021, 6:05 PM IST

ఆచార్య జయశంకర్​పై స్ఫూర్తి గీతాన్ని హైదరాబాద్​లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. దేశపతి శ్రీనివాస్ ఈ పాటను రచించి గానం చేశారు. ఈ గీతంలో.. ముల్కీ, 1969, మలిదశ తెలంగాణ ఉద్యమాలతో ముడిపడిన జయశంకర్ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించారు.

మంచి సాహిత్య విలువలున్న పాటను జయశంకర్ స్మృతిలో రాసి పాడిన శ్రీనివాస్​ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అరుదైన ఫొటోలతో చిత్రీకరణ చేశారని ప్రశంసించారు.

ఇదీ చదవండి: ఎన్నో సవాళ్లు... కరోనా పోరాటంలోనే ఏడాది పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.