ETV Bharat / state

కేంద్రానికి మంత్రి కేటీఆర్​ లేఖ.. - minister ktr letter to central government

హైదరాబాద్​ ఫార్మా సిటీకి ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ కేంద్రానికి లేఖ రాశారు.

కేంద్రానికి మంత్రి కేటీఆర్​ లేఖ..
author img

By

Published : Oct 20, 2019, 3:15 PM IST

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రానికి​ లేఖ రాశారు. హైదరాబాద్​ ఫార్మా సిటీకి ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఇప్పటికే కేంద్రం ఫార్మాసిటీని జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించిందని తెలిపారు. ఫార్మాసిటీ ప్రపంచలోనే అతిపెద్ద సమీకృత ఫార్మా పార్క్​ అని పేర్కొన్నారు. దీనిద్వారా సుమారు 5.6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. నిమ్జ్​ మార్గదర్శకాల మేరకు సాయం చేయాలని కేంద్రానికి విన్నవించారు.

ఇవీచూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.