ETV Bharat / state

సుప్రీంకోర్టులో మంత్రి కేటీఆర్‌ కేవియట్‌ దాఖలు - మంత్రి కేటీఆర్​ తాజా వార్తలు

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్​ చేస్తూ పిటిషన్​ దాఖలైన దానిపై మంత్రి కేటీఆర్​.. సర్వోన్నత న్యాయస్థానంలో కేవియట్​ దాఖలు చేశారు.

Minister KTR Caveat filed in Supreme Court
సుప్రీంకోర్టులో మంత్రి కేటీఆర్‌ కేవియట్‌ దాఖలు
author img

By

Published : Jul 2, 2020, 7:01 AM IST

సుప్రీంకోర్టులో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కేవియట్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(చెన్నై బెంచ్‌) ఇచ్చిన ఆదేశాలపై మంత్రి కేటీఆర్‌కు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం విదితమే.

ఆ స్టేను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలైతే తమ వాదన వినకుండా ఆదేశాలు ఇవ్వరాదంటూ ఇటీవల కేటీఆర్‌ సుప్రీంకోర్టులో కేవియట్‌దాఖలు చేశారు.

ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.