ETV Bharat / state

లాక్​డౌన్​లో జీహెచ్​ఎంసీ ఏం చేసిందంటే? - minister ktr appreciated ghmc

లాక్​డౌన్​ సమయాన్ని జీహెచ్​ఎంసీ సద్వినియోగం చేసుకుంటోందని పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పెండింగ్​లో ఉన్న రహదారి పనులు పూర్తి చేసిన జీహెచ్​ఎంసీ యంత్రాంగాన్ని అభినందించారు.

minister ktr appreciated ghmc for completing pending road works
శభాష్​! జీహెచ్​ఎంసీ
author img

By

Published : May 24, 2020, 3:17 PM IST

కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్​డౌన్​ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా గడుపుతున్నారు. రెండు నెలలుగా లాక్​డౌన్​ నిబంధనల వల్ల ప్రజలెవరూ రహదారులపైకి రాలేదు. ఈ సమయాన్ని జీహెచ్​ఎంసీ సద్వినియోగం చేసుకుంది.

పెండింగ్​లో ఉన్న రహదారి నిర్మాణ పనులు, మరమ్మతు పనులు చేసిన జీహెచ్​ఎంసీ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. జీహెచ్​ఎంసీ లాక్​డౌన్​ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల కోసం శ్రమించిందని అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.