ETV Bharat / state

మాజీ హోంమంత్రి నాయినికి కేటీఆర్ పరామర్శ - మాజీ హోంమంత్రి నాయినికి కేటీఆర్ పరామర్శ

అనారోగ్యంతో జూబ్లీహిల్స్​లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆయన పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Minister K. Taraka ramarao EX home minister naini narasimhareddy in apollo hospital at jubleehills
మాజీ హోంమంత్రి నాయినికి కేటీఆర్ పరామర్శ
author img

By

Published : Oct 20, 2020, 5:43 AM IST

తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనారోగ్యంతో జూబ్లీహిల్స్​ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుత పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఆయన త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఇంకా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కేటీఆర్ సూచించారు.

ఇదీ చదవండి:'గత పాలకులు వ్యవహరించిన తీరు వల్లే హైదరాబాద్‌కు ఈ దుస్థితి '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.