ETV Bharat / state

HarishRao on KCR: ఇది ముమ్మాటికి కేసీఆర్‌ మార్క్​ బడ్జెట్‌: హరీశ్‌రావు - telangana assembly sessions live

శాసనసభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్​ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. ఇది బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్‌ అని మంత్రి హరీశ్​ పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్‌ మార్క్‌ బడ్జెట్‌ అని అన్నారు.

హరీశ్‌రావు
హరీశ్‌రావు
author img

By

Published : Mar 7, 2022, 1:12 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంభిస్తున్న... దార్శనికత, అవినీతి రహిత పరిపాలన, పటిష్ఠమైన ఆర్థిక విధానాలతో తెలంగాణ బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. 2022-23 బడ్జెట్‌ బడుగుల జీవితాలను మార్చే వార్షిక పద్దు అని... కేసీఆర్ మార్క్​ బడ్జెట్‌ అని హరీశ్‌రావు అన్నారు.

శాసనసభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్​ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా.. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఈ పద్దును ప్రతిపాదించినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. 2022-23 బడ్జెట్‌ బడుగుల జీవితాలను మార్చే బడ్జెట్‌. ఇది ముమ్మాటికి కేసీఆర్‌ మార్కు బడ్జెట్‌.

- మంత్రి హరీశ్​రావు

ఇదీ చూడండి:

Telangana Budget 2022-23 : రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.